Rajya Sabha MP Jaya Bachchan expressed anguish over the Hyderabad Disha case. Jaya Bachchan makes sensational comments on this issue
#DishaIssue
#JayaBachchan
#Hyderabad
#RajyaSabha
దిశ అత్యాచారం, హత్య ఘటనపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ ఘటనను సభ్యులంతా ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.